నవభారత్ న్యూస్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
అమ్మవారి ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ చిత్ర హీరో ఉపేంద్ర మరియు UI చిత్ర బృందం ..
వీరికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు ..
అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదము అందజేశారు.