నవభారత ప్రతినిధి రవి
అందోల్.
ఈ రోజు సీఎం కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు పిల్లలకు చదువు తో పాటు క్రీడలు కుడా అవసరం అని తెలిపినరు ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లు పట్టుకుని ఆడుతున్నారు కానీ దేహదారుడ్యం పిల్లలకు అవసరం అన్నారు ఆరోగ్యమైన జీవితం కొరకు క్రేడలు అవసరం అని తెలిపినరు ఇట్టి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ dsdo కసింబేగ్ సీడీసీ చైర్మన్ రాంరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కూన సంతోష్,కిరణగౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు..