చింతలగూడ స్కూల్ ను PWD కోటర్స్ లో కాలి స్థలంలో మోడల్ స్కూల్ గా నిర్మించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్....

చింతలగూడ స్కూల్ ను PWD కోటర్స్ లో కాలి స్థలంలో మోడల్ స్కూల్ గా నిర్మించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


హైదరాబాద్. నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.

     ఈరోజు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ గారికి ANUDEEP DURISHETTY గారికి 12 11 2024 NOVEMBER లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల కలవడం జరిగింది ఆయన District Education Officer Rohini మేడం గారిని కలమని చెప్పారు మేము రోహిణి మేడం గారిని ఈ యొక్క స్కూలు గురించి వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ నిరుపేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు చదువుతున్నారు కావున ఈ స్కూల్ గత 50 సంవత్సరం నుండి అదే బిల్డింగ్ లో నడుస్తున్నది సొంత భవన నిర్మాణం కోసమే యొక్క రిపోర్ట్ తొందరగా రాసి కలెక్టర్ గారికి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది మరియు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి యొక్క స్కూల్ భవనాన్ని తొందర్లో పూర్తి చేస్తారని చెప్పడం జరిగింది మేడం కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్ రాష్ట్ర కోశాధికారి బాపనపల్లి ప్రమోద్ కుమార్ స్థానిక పంచాయతీ కమిటీ మాజీ అధ్యక్షులు జీ వినయ్ కుమార్ మరియు నాగరాజు టైసన్ హరీష్ చక్రి

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top