*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
NPRD కేంద్ర కమిటీ సభ్యురాలు సి సాయమ్మ పార్టీ రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం తన ఒక నెల వికలాంగుల పెన్షన్ 4000 రూపాయలు విరాళంగా ఈరోజు కేవలం కిషన్ భవన్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య జిల్లా కార్యదర్శి జయరాజు ల సమక్షంలో ఇవ్వడం జరిగింది
.