టేక్మాల్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం:

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

టేక్మాల్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: 


 (నవభారత ప్రతినిధి రవి)


టేక్మాల్ మండల కేంద్రంలోని గాంధీభవన్ నుండి మార్కెట్ వరకు గల రోడ్డు అద్వానంగా మారడంతో ప్రజల ఇబ్బందులు గుర్తించి మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి దృష్టికి తీసుకెళ్లగా, మంత్రిగారు వెంటనే స్పందించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 25 లక్షలు మంజూరు చేశారు.ఈ సందర్భంగా టేక్మాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ గారు మాట్లాడుతూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తు సిసి రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టేక్మాల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భక్తుల కిషోర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఆశిలిసాగర్, మండల మాజీ కోఆప్షన్ షేక్ మజార్, మాజీ ఉపసర్పంచ్ శివమల్లయ్య, నాగులపల్లి శివగౌడ్, ఈవో రాకేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు, సల్ల అనిల్, సాయి శేషు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top