*సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన - ఆవుల రాజిరెడ్డి గారు..*

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్....

*సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన - ఆవుల రాజిరెడ్డి గారు..*


 (*నవభారత ప్రతినిధి రవి *)


*నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నాగుల పల్లి గ్రామానికి చెందిన మీనా గారికి _25,000,_ కాగాజ్ మద్దూరు గ్రామానికి చెందిన రేఖ గారికి _19,000_ వేల రూపాయల చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి గారు..*


*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..*

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top