అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు.

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్....


అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు.


సంగారెడ్డి జిల్లా.


 (నవభారత ప్రతినిధి రవి)


 అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు దివ్యంగుల కు ఇందిరమ్మ ఇళ్ల ఇప్పించడానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ గారి దృష్టికి తీస్కుకువెళ్లి కృషి చేస్తాం అన్నారు TGIIC ద్వారా ఏర్పడే పరిశ్రమలలో దివ్యంగులకు ఉద్యోగుల ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతానని తెలిపారు దివ్యంగులను చిన్నచూపు చూడోదని వారికి సరైన గౌరవం ఇవ్వాలని ప్రపంచంలో ఎంతోమంది దివ్యంగుల చాలా రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని మెరుకుడా ఆత్మస్థైర్యం తో ముందుకు సాగాలని తెలిపారు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు మన జిల్లాలో జరిగిన దివ్యంగుల పోటీలలో గెలిచిన విజేతలకు వెల్లుల్లి క్రాంతి కలెక్టర్ గారు బహుమతులు ప్రదానం చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top