నవభారత్ న్యూస్...
*నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాల సెయింట్ ఆన్స్ కు షోకాస్ నోటీసులు*
నవభారత ప్రతినిధి రవి.
మండల విద్యాధికారి సదాశివపేట
సదాశివపేట పట్టణంలో గల సెయింట్ ఆన్స్ పాఠశాల ప్రభుత్వానిబంధలకు విరుద్ధంగా శ్రీ చైతన్యాన్ని అనే బోర్డు పెట్టి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తప్పుదారి పట్టిస్తున్న పాఠశాల పై మండల విద్యాధికారి N శంకర్ గారు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు, అందుకే తల్లిదండ్రులు విద్యార్థులను అడ్మిషన్ చేసే ముందు పాఠశాల యొక్క వివరాలు తెలుసుకొని జాయిన్ చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ ఏ ప్రైవేట్ పాఠశాల అయిన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు.