పత్రికా ప్రకటన :- నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజేష్
తేదీ 16-12-2024న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా కందుకూరు విద్యుత్ శాఖ తరపున కందుకూరు డివిజన్లోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పొదుపుగా వాడుకొనుట గురించి అవగాహన కల్పించడంలో భాగంగా కందుకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కందుకూరు ఎలక్ట్రికల్ డివిజన్ ఆఫీసు నుండి కందుకూరు డివిజన్లోని అందరూ సిబ్బందితో ర్యాలీ ఏర్పాటు చేసి కందుకూరు టౌన్ లోని వివిధ ప్రాంతాలలో అవగాహన కల్పించడం అయినది ఈ యొక్క కార్యక్రమంలో కందుకూరు డివిజన్లోని అందరూ ఇంజనీర్స్ అకౌంట్స్ విభాగము మరియు ఓ అండ్ ఎం సిబ్బంది పాల్గొన్నారు.