నవభారత్ న్యూస్....
*చికిత్స విజయవంతం చేసిన వైద్యులు*
సంగారెడ్డి జిల్లా
అందోల్, జోగిపేట్
నవభారత ప్రతినిధి రవి
మోకాలు చిప్పకు శాస్త్ర చికిత్స ఆపరేషన్ చేసి విజయవంతంగా సర్జరీ చేసిన డాక్టర్ ఆనంద్ నాయక్ మండల కేంద్రమైన జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖాళి శాస్త్ర చికిత్స మొదటిసారిగా ఆపరేషన్ చేసి విజయవంతంగా చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద ఈ సర్జరీ చేయడంజరిగింది. సూపరిండెంట్ సౌజన్య ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ను ప్రత్యేకంగా అభినందించారు.