ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా నియమితులైన గౌరవ శ్రీ డూండీ రాకేష్ గారు

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

గ్రూప్ సభ్యులందరికీ జై శ్రీరామ్ 


 ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా నియమితులైన గౌరవ శ్రీ డ్యూటీ రాకేష్ గారిని మర్యాదపూర్వకంగా సుగుణానంద గాయత్రీ స్వామీజీ వారు విజయవాడ లొ డూండీ రాకేష్ గారి ఆఫీస్ కి వచ్చి రాకేష్ గారిని అభినందించి సన్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు బీసీ సంక్షేమ నాయకులు పట్నాల హరిబాబు గారు దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు పోతురాజు గారు బిజెపి ఎస్సీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా సెక్రెటరీ విశ్వనాథ్ గారు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top