మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న తాలుక లక్ష్మణ్

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న తాలుక లక్ష్మణ్ 



 (నవభారత ప్రతినిధి రవి )


అందోల్ :

అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ఐదో వార్డ్ కు టిఆర్ఎస్ నుంచి తాలుక లక్ష్మణ్ టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దగ్గర మంచి పేరున్న వ్యక్తి తాలూకా లక్ష్మణ్, ఈరోజు అందోల్ లో 5వార్డ్ సంబంధించిన తాలూకా లక్ష్మణ్ అని యువ నాయకుడు ప్రజల ముందు ఉండి మాకు మంచి సేవలు అందించడానికి తాలూకా లక్ష్మణ్ అనే యువకుడు మా వార్డ్ కి అన్ని విధాల అభివృద్ధి పనులు చేయడంలో కృషి చేస్తాడు అని వార్డ్ ప్రజలు అంటున్నారు, 

5వ వార్డ్ కావాలని వార్డ్ సభ్యులందరూ అనుకుంటున్నారు కొన్ని సంఘాలకు ఆయనకు తోచినంత సహాయం కూడా చేశారు ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అని ముందుకు వచ్చి వాళ్ళ బాధ చెప్పగానే ఆర్థిక సహాయం రూపంలో ఆయన కృషి ఎంతగానో ఉంటుందని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుల మతం భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయే గుణం లక్ష్మణ్ అని యువకులు కూడా ఆయనకు అండదండగా మేము ముందుండి ఆయనను గెలిపించే విధంగా కృషి చేస్తామని యువకులు అంటున్నారు. అంతేకాకుండా ఎవరికి ఆపతి వచ్చినా నేనున్నా అని ముందుకు వచ్చే యువ నాయకుడు తాలుక లక్ష్మణ్ 

 అందోల్ మంచి పేరున్న నాయకుడు ఎవరికి హాస్పిటల్ గానీ చిన్నచిన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఉన్నానని ముందుండి వారికీ తాలుక లక్ష్మణ్ ఈసారి ఐదవ వార్డ్ నుంచి తాలూకా లక్ష్మణ్ కి పట్టం కట్టే విధంగా అందరం కృషి చేస్తామని యువకులు పెద్దలు ఆయనను ముందుకు రావాలని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మల్లేష్, యాదయ్య, దుర్గేష్, ప్రశాంత్, యాదయ్య లింగమొల్ల తదితరులు 

 అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top