మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు..

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్ 

మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు..

వికారాబాద్ జిల్లా నావభారత్ న్యూస్ ప్రతినిధి బేతయ్య.

     శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వైష్ణవి హై స్కూల్లో జరిగిన మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి *వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్* గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన మ్యాథమెటిక్స్ ఎక్స్పరిమెంట్స్ ను చైర్ పర్సన్ గారు ఆసక్తిగా తిలకించారు. 


ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్కూల్ యాజమాన్యం యాస్కి సునీల్, ప్రిన్సిపల్ పద్మా నర్సింలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top