*చౌటకూర్: నేటి నుంచి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభం*

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


*చౌటకూర్: నేటి నుంచి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభం*


చౌటకురు మండలం కేంద్రం లో శనివారం నుంచి రెండు రోజులపాటు మల్లికార్జున స్వామి జాతర నిర్వహిస్తున్నట్టు మొదటిరోజుభాగంగా గంగకు పోవడం రెండోరోజు ఆదివారం బోనాలు స్వామి వారి కళ్యాణం, అగ్గిగుండాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యుల తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top