నవభారత్ న్యూస్....
రామచంద్రపురం జిహెచ్ఎంసి లో పలు అభివృద్ధి పనులపై చర్చ
సంగారెడ్డి జిల్లా నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ జిహెచ్ఎంసి 112 వార్డ్ కార్యాలయంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులుతో కలిసి చేర్చించడం జరిగింది