డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం

NavaBharath News Kandukur
0

 *నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య


*బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి (KTR) గారి పిలుపు మేరకు

*ఈరోజు అందోల్ నియోజకవర్గం కేంద్రం జోగిపేట పట్టణం లో*

*లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో*

* నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ,అమానవీయ,అణిచివేత విధానాలకు నిరసనగా 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది✊

ఈ కార్యక్రమం లో జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ డి బి నాగభూషణం గారు జోగిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాపల వెంకటేశం గారు డాకూర్ గ్రామ బీఆర్ఎస్ కర్రినొల్ల ప్రశాంత్ గారు జోగిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముస్లిం నాయకులు అల్మాయిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొగులయ్య గారు ఆందోల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెండ గోపాల్ గారు మన్సన్పల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గయ్య గారు మరియు వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top