నవభారత్ న్యూస్...
*కనీసభ్యాసన సామర్థ్యాలు ఎఫ్.ఎల్.ఎన్ ద్వారా సాధ్యం*
మండల విద్యాధికారి ఎన్ శంకర్
(నవభారత ప్రతినిధి రవి.)
ఈ రోజు ఆత్మకూరు కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల అంకేనపల్లి మరియూ ప్రాథమికోన్నత పాఠశాల చందాపూర్ లను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. FLN లో భాగంగా విద్యార్థులకు వర్కబుక్ , పాఠ్యాప్రణాళిక , పాఠ్య పుస్తకాలను సమన్వయం చేస్తూ పాఠ్యాంశాలు జరగాలని మండల విద్యాధికారి సూచించారు,AAPC తీర్మానాల ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేసుకోవాలి మధ్యాహ్న భోజన విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమాదేవి ,ప్రసాద్ AAPC చైర్మన్ కళావతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.