నవ భారత ప్రతినిధి రవి.
క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన జగ్గారెడ్డి,
సంగారెడ్డి, జిల్లాలోని సి హెచ్ ఐ చర్చిలో
ఏసుక్రీస్తు జయంతి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు హాజరయ్యారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి అందరికీ ముందుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బిషప్ రేవరేండు రూబెన్ మార్కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.