హనుమాన్: దేవాలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ గారు

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్......

*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*

======================


*హనుమాన్: దేవాలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు విచ్చేసినారు*


టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలోని శ్రీ ప్రసన్నఆంజనేయ శివ పంచాయత దేవాలయ ద్వాదశ వార్షికోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. వారితో మండల పార్టీ ముఖ్య నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top