ప్రమాధకరంగా "రోడ్డు పై పెద్ద గొయ్యి ".
గుడ్లూరు డిశంబర్ -18(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్
. ఆంజనేయులు ) గుడ్లూరు మండల పరిధిలోని పురేటిపల్లి చిన్నపవనికి వెళ్లే రోడ్డు మార్గంలో పెద్ద గొయ్యి పడి వాహనాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది. నడి రోడ్డున ఇంత పెద్ద గొయ్యి ఏర్పడటంతో వాహనాలు, ద్విచక్ర వాహనాలు, పెద్ద వాహనాలు ఎదురైతే ఇబ్బంది పడుతున్నారు వాహనాధారులు. ఇప్పటికే కొందరు వాహనధారులు రాత్రిపూట చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. పశువులు ఎదురైతే తొలగాలంటే వాహనధారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆర్ అండ్ బి శాఖ అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మధ్యలో ఏర్పడిన పెద్ద గొయ్యిని పూడ్చే చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక ముందే సంబందించిన అధికారులు స్పందించి వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటూ వున్నారు.