నవభారత్ న్యూస్....
17 -12-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
శ్రీ అమ్మవారి దర్శనార్థం ఈరోజు గౌరవనీయులైన కేంద్ర ఆయుష్(ఆరోగ్య) శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ జాదవ్ ప్రతాప్ రావు గణపత్ రావు గారు ఆలయమునకు విచ్చేయగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్.రామరావు గారు ..
అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేసి ఆలయ వివరములు తెలిపిన ఆలయ ఈవో గారు..