డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.
--------కెవిపిఎస్ గుడ్లూరు కమిటీ
గుడ్లూరు: డిసెంబర్ 22 (నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు )
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, గుడ్లూరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర, కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షాను భర్తరఫ్ చేయాలని, ఈ సందర్భంగా కార్యకర్తలు నినదించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత పార్లమెంట్ సాక్షిగా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అంబేద్కర్ ని వందసార్లు జపించే కన్నా, ఏడుసార్లు దేవుని ప్రార్థిస్తే, మీరు స్వర్గలోకం వెళతారని, హేళన చేయటం సరైనది కాదని అన్నారు. దీనిపై దేశ ప్రధాని మోడీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఆ అంబేద్కర్ లేకుంటే, నేను గొర్రెలు కాసుకునేవాడిని, అమిత్ షా పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళం అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య అభివర్ణించారని ఆయన మాటలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.
దేశ ప్రజలందరూ అవమానంతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాయకులు అన్నారు. ఇంత జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్న, కూటమి నాయకులు గానీ, వైసిపి నాయకులు గాని ఖండించకపోవడం దారుణమైన సందర్బం అన్నారు. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు నేలటూరి తిరుపాలు, పాలకుర్తి నాగేశ్వరరావు, పాలకుర్తి సైదులు, సిపిఎం శాఖా కార్యదర్శి గుత్తి మల్లికార్జున, ఇరువురి బ్రహ్మయ్య, రైతు నాయకులు దామా కృష్ణయ్య, వర్ధినేని సిద్దయ్య, సిపిఎం సీనియర్ నాయకులు మద్దిశెట్టి జాలయ్య కొమరగిరి అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, దన్యా సి పిచ్చయ్య, బాలకోటయ్య, కొమరగిరి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్ గంటేనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోం శాఖడాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.
కెవిపిఎస్ గుడ్లూరు కమిటీ
గుడ్లూరు: డిసెంబర్ 22
బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, గుడ్లూరు లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర, కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాను భర్త చేయాలని, ఈ సందర్భంగా కార్యకర్తలు నిలదించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత పార్లమెంట్ సాక్షిగా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అంబేద్కర్ గారిని వందసార్లు జపించే కన్నా, ఏడుసార్లు దేవుని ప్రార్థిస్తే, మీరు స్వర్గలోకం వెళతారని, హేళన చేయటం సరైనది కాదని అన్నారు. దీనిపై దేశ ప్రధాని మోడీ గారు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఆ అంబేద్కర్ గారు లేకుంటే, నేను గొర్రెలు కాసుకునేవాడిని, అమిత్ షా పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళం అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య గారు అభివర్ణించారని ఆయన మాటలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేశారు.
దేశ ప్రజలందరూ అవమానంతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాయకులు అన్నారు. ఇంత జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్న, కూటమి నాయకులు గానీ, వైసిపి నాయకులు గాని ఖండించకపోవడం దారుణమైన అన్నారు. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు నేలటూరి తిరుపాలు, పాలకుర్తి నాగేశ్వరరావు, పాలకుర్తి సైదులు, సిపిఎం శాఖా కార్యదర్శి గుత్తి మల్లికార్జున, ఇరువురి బ్రహ్మయ్య, రైతు నాయకులు దామా కృష్ణయ్య, వర్ధినేని సిద్దయ్య, సిపిఎం సీనియర్ నాయకులు మద్దిశెట్టి జాలయ్య కొమరగిరి అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ద న్యా సి పిచ్చయ్య బాలకోటయ్య, కొమరగిరి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్ గంటేనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొ
న్నారు.