నవభారత్ న్యూస్
తాజ్‌మహల్ రికార్డును బద్దలుకొట్టిన అయోధ్య రామ మందిరం
2024, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు13.55 కోట్ల మంది భారతీయులు అయోధ్యను సందర్శించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన
వీరితో పాటు 3153 మంది విదేశీ పర్యాటకులు అయోధ్య సందర్శన
తాజ్‌మహల్‌ను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు వెల్లడి
కేవలం 9 నెలల్లోనే తాజ్‌మహల్ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం