సంగారెడ్డి నారాయణరెడ్డి కాలనీలో గార్డెన్ సర్చ్.

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్.....

సంగారెడ్డి నారాయణరెడ్డి కాలనీలో గార్డెన్ సర్చ్.



*( నవభారత ప్రతినిధి రవి )


 సంగారెడ్డి డి ఎస్ పి ఆధ్వర్యంలో ఒక అనుమానిత వ్యక్తితో పాటు, 42 బైక్స్ మూడు ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.19/12/24 నాడు ఉదయం 4 గంటల కు సంగారెడ్డి డి.ఎస్.పి ఆధ్వర్యంలో నారాయణరెడ్డి కాలనీలోని 100 మంది సంగారెడ్డి సబ్ డివిజన్ పోలీసులతో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం గార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది జిల్లా ఎస్పీ తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సంగారెడ్డి టౌన్ నారాయణరెడ్డి కాలనీ 100 మంది పోలీసులతో చుట్టుముట్టి, లోపల వ్యక్తులు బయటికి వెళ్లకుండా బయట వ్యక్తులు లోపలికి వెళ్లకుండా ఒక కంచి లాగా ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.సంగారెడ్డి పట్టణంలో వివిధ గల పరిశ్రమలలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధికి వచ్చేవారు సరైన గుర్తింపు కార్డు లేని వ్యక్తులను సరైన పత్రాలు లేని వాహనాలను,42 బైకులను మూడు ఆటోలను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top