నవభారత్ న్యూస్...
*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
=====================
*మెదక్: చర్చకు వందేళ్లు.. గవర్నర్, సీఎం రాక*
మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి రానున్నారు. ఈనెల 22, 23 తేదీలలో శత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈనెల 22న గవర్నర్, జిఘ్ణ దేవ్ వర్మ, 25న సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని తెలిపారు 1914 ప్రాంతంలో మెదక్ లో కరువు ఏర్పడడంతో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు చర్చి నిర్మాణానికి ఇంగ్లాండ్ కి చెందిన చార్లెస్ వాకర్ నడుం బిగించారు