స్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లుమరియు పెన్నులు పంపిణీ

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్....

పుట్టినరోజు సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులు పంపిణీ చేసిన కౌన్సిలర్ పట్ల ప్రవీణ్.


 (నవభారతప్రతినిధి రవి. )


అందోల్ : ఈరోజు పుట్టినరోజు సందర్భంగ మున్సిపల్ కౌన్సిలర్ పెట్లోళ్ల ప్రవీణ్ జోగిపేట జిల్లా పరిషత్ బాలురా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పెట్లోళ్ల ప్రవీణ్ అన్న అభిమానులు మరియు యువకులు పరీక్ష ప్యాడు మరియు పెన్నులు పంపించడం జరిగింది. ఇందులో భాగంగా స్కూల్ జిల్లా పిర్ ర్టియు అధ్యక్షుడు మానేయ్య సారు మరియు స్కూల్ మేనేజ్మెంట్ సార్ అందరూ కలిసి పెట్లోళ్ల ప్రవీణ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాకుండా ఆయనకు భగవంతుడు మంచి ఆయురారోగ్యం ఉండాలని విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, మనయ్య సార్, ప్రశాంత్, సౌలు, తిరుమల హరికృష్ణ గౌడ్ , రాచకొండ ప్రదీప్ గౌడ్, తోట రామకృష్ణ, అరవింద్,తుడుం అశోక్, దాసరి ప్రభు శేఖర్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top