అమ్మవారి ని దర్శించుకున్న గౌరవసుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతుల వారు..

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్...

21-12-2024: 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

 ఈరోజు అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతుల వారు..

నవభారత్ న్యూస్ ప్రతినిధి రామకృష్ణ 

వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారు..


అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో గారు శ్రీ అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top