ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అంగీకారం

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

*ఏపీకి కేంద్రం శుభవార్త*

ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. 


సాగరమాల 2 ప్రాజెక్టు కింద కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని.. 


దీని నిర్మాణం కోసం అవసరమైన 40 ఎకరాల భూమిని గుర్తించాలని కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ ఆదేశాలు జారీచేశారు. 


దీంతో ప్రకాశం జిల్లా వాసుల కల త్వరలో సాకారం కానుంది...

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top