అందోల్ జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్

NavaBharath News Kandukur
0

 ఆందోల్ లో ఘనంగా మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జన్మదిన వేడుకలు.


 (నవభారత ప్రతినిధి రవి )


అందోల్ జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ (డేవిడ్)జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అందోలు లోని ఆరవ వార్డులో కుమ్మరి గూడెం తన నివాసం వద్ద అభిమానులు జోష్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.వైస్ చైర్మన్ చిన్ననాటి స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై పుదీనా గజమాలతో ఘనంగా సత్కరించారు.కాలనీలోని అభిమానులు పెద్దలు అందరూ వైస్ ఛైర్మెన్ ప్రవీణ్ కుమార్ సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు సింగురి రాజు రొయ్యల నరేష్ రొయ్యల సత్యం రొయ్యల శేఖర్ రొయ్యల విజయ్ ఆది అశోక్ గొల్ల శివప్రసాద్ జంగం శ్రీనివాస్ దివిటి సురేష్ దివిటీ ప్రభాకర్ నిరుడి రాజేష్ తదితరులు పాల్గొన్నా


రు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top