నవభారత్ న్యూస్..
*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
*అందరికీ నమస్కారం ఇపుడు మన వట్పల్లి మండల ప్రజానీకానికి శుభవార్త*
మన గొర్రెకల్ గ్రామానికి చెందిన మన నవతెలంగాణ రేపోటర్ దసయ్య గారి పుత్రుడు మహేందర్ సంగారెడ్డి లో కంటి హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జెరిగింది కంటికి ఎటువంటి వైద్యం అయినా మన canly clear vision eye hospital నందు అంతి తక్కువ ఖర్చుతో మీ ముందుకు తేవడము జెరిగింది కంటి ఆపరేషన్ ప్రతి రోజు జెరుగుతాయి ఇంటి అవకాశానీ అందరు సద్వినియోగం చేసుకోగలరు