నవభారత్ న్యూస్....
వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన రాజకీయ ప్రముఖులకు
ఎన్.టి.ఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం
జగ్గయ్యపేట మండలం, వేదాద్రి గ్రామములో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము యొక్క నూతన సంవత్సర-2025 క్యాలెండర్ ను మొదటిగా జగ్గయ్యపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు .శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) చే ఆవిష్కరించడం జరిగినది మరియు మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా తేలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టం రఘురాం కి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షలు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను.కీ దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త తరుపున .పి.రాంప్రసాద్ , వేదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు మర్యాద పూర్వకముగా కలిసి దేవస్థాన క్యాలెండర్స్ అందజేయుట జరిగినదని తెలియజేయడమైనది.