నవభారత్ న్యూస్......
*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
*వికలాంగుల దినోత్సవం లో వికలాంగుల కు అవమానం*
*భోజనం లో వెంట్రుకలు * *
*అర్ద ఆకలితో తిరిగి వెళ్లిన వికలాంగులు*
*వికలాంగులను అవమానించిన జిల్లా అధికారులు ఫుడ్డు లేక ఇబ్బంది పడ్డ దివ్యాంగులు*
సంగారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో అవమానం జరిగింది. దింతో వికలాంగులు కాళీ కడుపుతో
హెచ్చరించిన సంఘాలు నాయకులు