నవభారత్ న్యూస్
చనిపోయిందని చెప్పినా సినిమా చూశాకే వెళ్తానన్నాడు: ఏసీపీ
హైదరాబాద్ నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
తొక్కిసలాట తర్వాత థియేటర్ నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్ కు ఎంత చెప్పినా వినిపించుకోలేదని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ వెల్లడించారు. 'ఒక లేడీ చనిపోయింది, పిల్లాడు గాయపడ్డాడని అల్లు అర్జున్ మేనేజర్కు చెప్పాం. ఆయన మమ్మల్ని బన్నీతో మాట్లాడనివ్వలేదు. కాసేపటికి నేనే వెళ్లి బన్నీకి చెప్తే సినిమా చూశాకే వెళ్తానన్నాడు. 10-15 ని. టైమిచ్చాం. ఆ తర్వాత DCPతో కలిసి హీరోను బయటకు తీసుకువచ్చాం' అని తెలిపారు.