టేక్మాల్: వ్యక్తి అదృశ్యము కేసు నమోదు.....

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 


*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య **

======================


*టేక్మాల్: వ్యక్తి అదృశ్యం   కేసు నమోదు*


టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి చెందిన యువకుడు అదృస్యం అయ్యాడు. పోలీసుల వివరాలు గ్రామానికి చెందిన బోయిని మధు అనే మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడని తెలిపారు కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల బంధువుల వద్ద వెతికిన కనిపించడంలేదన్నారు బుధవారం మధు తల్లి మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top