కోటిలింగాల హరిహర మహా క్షేత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తాం*

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

*కోటిలింగాల హరిహర మహా క్షేత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తాం* 


ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం 

డిసెంబర్ 20


 *జగయ్యపేట్ట మండలం* 

*ముక్త్యాల గ్రామంలో గద్దే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటిలింగాల హరిహర మహా క్షేత్రాన్ని దేవాదాయ శాఖ. గుంటూరు జిల్లా తాళ్ళయిపాలెం శివశక్తి సంస్థకి చెందిన శివ స్వామి కి దత్తతగా దేవాదాయ శాఖ అధికారులు ఇవ్వడంతో ఈరోజు జగ్గయ్యపేట మండలం ముక్త్యాల కోటిలింగాల హరిహర మహా క్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్ , శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , జిల్లా ఏసి ఆధ్వర్యంలో ధర్మాధికారిగా శివ స్వామి బాధ్యతలు చేపట్టారు. కోటిలింగాల హరిహర మహా క్షేత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.*_

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top