నవభారత్ న్యూస్.....
*మిస్టర్ అమిత్ షా మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మేము అంబేద్కర్ పేరు తలుచుకుంటూనే ఉంటాము *
(నవ భారత ప్రతినిధి రవి )
పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం.
జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు ఖండిస్తూ అంబేద్కర్ గారే లేకపోతే నువ్వు పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రిగా కొనసాగే వాడివే కాదు నువ్వు కానీ నేను కానీ మనందరం కానీ కానీ అంబేద్కర్ గారు పోరాటం చేయకుంటే భారత రాజ్యాంగం స్థాపించకుంటే ఓటు హక్కు కల్పించకుంటే నువ్వు గెలిచే వాడివి కాదు పార్లమెంటులో కేంద్ర మంత్రిగా ఉండేవాడివి కాదు మేము అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటూ స్మరిస్తూనే ఉంటాము నువ్వు దేవుని స్మరించుకుంటూ ఏడు జన్మల వరకు స్వర్గంలోనే ఉండు అంబేద్కర్ జోలికి వస్తే కానీ మాట్లాడితే ఊరుకోము.
ఖబర్దార్ అమిత్ షా ఖబర్దార్.
జై భీమ్ జై జై భీమ్.