నవభారత్ న్యూస్...
వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు చేరికలు...
వికారాబాద్ జిల్లా నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ "వడ్ల నందు" ఆధ్వర్యంలో ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువనాయకులు కన్నె సుధాకర్ బిజెపి పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, జిల్లా దిశా కమిటీ మెంబెర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ శరణరెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.*