నవభారత్ న్యూస్.
*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*అంబేద్కర్ కు పాలాభిషేకం 💐💐
ఆదర్శ యువజన సంఘం* ఆధ్వర్యంలో టేక్మాల్ మండలంలో గత వారం జరిగిన పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారి యొక్క అహంకార పూరిత వాదనను నిరసిస్తూ నేడు టేక్మాల్ మండల వ్యాప్తంగా భారీ నిరసన తెలిపి అమిత్ షా చిత్ర పటాన్ని దగ్ధం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం సభ్యులు దుర్గేష్,అనిల్,నవీన్ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది...
*ఇట్లు*...
ఆదర్శ యువజన సంఘం..🪴🪴
అధ్యక్షులు...✍️
*ఎర్రోళ్ల శేషు*......