శ్రీ భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రథ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ ఉపసర్పంచ్ చాకలి బస్వరాజు*

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్..

*శ్రీ భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రథ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ ఉపసర్పంచ్ చాకలి బస్వరాజు* 




 (నవభారత రిపోర్టర్ రవి)



 సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల్ మరవెల్లి గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఆలయ కమిటీ సభ్యులు ఒగ్గు రమేష్, ఒగ్గు శ్రీశైలం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధాన ఆలయ అర్చకులు విజయ్ స్వామి, శివమూర్తి వారి ఆధ్వర్యంలో మరవెల్లి గ్రామ ఉపసర్పంచ్ కు ప్రతేక పూజలు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు ఇశారు పూజా కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుండి స్వస్తి పుణ్యవచనం మహాగణపతి పూజ ఆలయ సంస్రో క్షణ యాగశాల ప్రవేశం గురువందనం మండప దేవత ఆరాధన విశేష దేవత పూజలు అగ్ని ప్రతిష్ట రుద్ర హోమం దేవి హోమం పూర్ణ హతి మహా మంగళ హారతి మంత్రపుష్పం రాజో పచార సేవా మహా ఆశీర్వచనం, ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీశ్రీ శ్రీ సర్వేశ్వరంబిక శివయోగి స్వామీజీ గారి అమృత ప్రవచనం అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.శ్రీ భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామివారికీ గొల్ల బిర్లాడోలు డప్పు చప్పుడుతొ శివసత్తుల బృందాలతో ఎంతో అలంకరణతో శ్రీ భ్రమరంభ సమేతకేతమ్మ మల్లికార్జున స్వామి బోనాలు సమర్పించుకున్నారు తదనంతరం గ్రామ పెద్దలకు శ్రీశ్రీశ్రీ సర్వేశ్వరంబిక శివయోగి, ఆలయ కమిటీ సభ్యులు బొగ్గు రమేష్, ఒగ్గు శ్రీశైలం గారితో రాజు పటేల్, ఎల్ఐసి జగదీశ్వర్, వడ్ల సంగన్న,ఉప సర్పంచ్ చాకలి బస్వరాజ్, జుట్టు నర్సిములు, రోలపాటి నర్సిములు పొల్ల వెంకటేశం చిన్నగొల్ల ఆంజనేయులురాయికోటి మల్లప్ప తదితలకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top