నవభారత్ న్యూస్.....
మంచి మనసు చాటుకున్న గౌరవ శాసనసభ్యులు స్పీకర్ ప్రసాదకుమార్ సార్ గారు
వికారాబాద్ జిల్లా నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన చామ గణేష్ కూతురుకు హార్టులో హోల్ తో బాధపడుతుంది 150000 ఖర్చు అవుతుంది అని నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ చెప్పగా వెంటనే మన గౌరవ శాసనసభ్యులు స్పీకర్ ప్రసాదకుమార్ సార్ దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే LOC అందచేయడం జరిగింది స్పీకర్ సార్ కు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ధన్యవాదములు తెలుపడం జరిగింది.