టేక్మాల్ లో పంచాయతీ కార్మికులను ముందస్తు అరెస్ట్

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్.....

*టేక్మాల్ లో పంచాయతీ కార్మికులను ముందస్తు అరెస్ట్ 

 

 మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ 

 టెక్మల గ్రామం 


 (నవభారత ప్రతినిధి రవి )



 టేక్మాల్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు కార్మికులు మాట్లాడుతూ, కార్మికులకు పనికి తగిన వేతనాలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బొబ్బిలి సుధాకర్ మాట్లాడుతూ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా బొబ్బిలి సుధాకర్ టేక్మాల్ గ్రామపంచాయతీ కార్మికులు తదితులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top