నవ భారత్ న్యూస్...
* *పుల్కల్ మండలం నాయి బ్రాహ్మణ నూతన కమిటీ ఏర్పాటు*
నవభారత ప్రతినిధి రవి.
( డిసెంబర్ 17)
అందోల్, సంగారెడ్డి జిల్లా.
అందోల్ నియోజకవర్గం. పుల్కల్ మండలంలోని.ఎస్. ఇటిక్యాల. ముదిమాణిక్యం. గ్రామంలోని ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఈరోజు పుల్కల్ మండల కేంద్రంలో పుల్కల్ మండల నాయి బ్రాహ్మణ నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పుల్కల్ మండల నాయి బ్రాహ్మణ అధ్యక్షులు. హరీష్ కుమార్. మరియు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా శంకర్. అధ్యక్షులుగా మహిపాల్. ఉపాధ్యక్షులుగా దుర్గయ్య ప్రధాన కార్యదర్శిగా యాదయ్య. కోశాధికారిగా కిష్టయ్య. ప్రచార కార్యదర్శిగా దుర్గేష్. నాయి బ్రాహ్మణ పుల్కల్ మండల కమిటీ నాయకుల ఆధ్వర్యంలో వీరిని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో. కృష్ణ.శేఖర్.ఆంజనేయులు దత్తు.రాదయ్య.విష్ణు. అశోక్. లక్ష్మయ్య.శేఖర్. సాయి.తదితరులు పాల్గొన్నారు
.