No title

NavaBharath News Kandukur
0

 MNR మెడికల్ కాలేజ్ వద్ద గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన



 (*నవభారత ప్రతినిధి రవి *)

సంగారెడ్డి జిల్లా పసలవాది ఎంఎన్ఆర్ కాలేజీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన నిర్వహిస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తుంది యాజమాన్యం ఇదేంటని అడుగుతే దురుసుగా సమాధానం ఇస్తున్నారని అభ్యర్థులు ఆనందోళన చేస్తున్నారు బ్యాగులు, లంచ్ బాక్స్, మొబైల్స్, లోపలికి అలవాటు లేదని చెప్తున్నారు బ్యాగు డిపాజిట్ చేయడానికి కూడా 100 రుపీస్ తీసుకుంటాం అని అంటున్నారు మొబైల్ డిపాజిట్ కోసం 50 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నామని అంటున్నారు, ఏవైనా ఇతర వాక్యాలు అడుగుతే ఏదైనా సెక్యూరిటీ గార్డ్స్ మా మేనేజ్మెంట్ తోని మాట్లాడగలరు అని చెప్తున్నారు అక్రమంగా డబ్బులు దోచుకుంటున్నారని గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top