నవభారత్ న్యూస్...
**ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. నిధులతో సిసి రోడ్ల పనులు ప్రారంభం **
నవ భారత ప్రతినిధి రవి.
( డిసెంబర్ 17) అందోల్
సంగారెడ్డి జిల్లా: అందోల్
నియోజకవర్గం. పుల్కల్
మండల కేంద్రంలో
(ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) నిధులతో 14.లక్షల సీసీ రోడ్ల పనులు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. శ్రీ దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు ఈ సీసీ రోడ్ల పనులను ప్రారంభించామని.మండల కాంగ్రెస్ నాయకులు రామచంద్ర రెడ్డి నిన్న సోమవారం తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆరు పడకల ఆసుపత్రి త్వరలో ప్రారంభోత్సవం ఉన్నందున ఈ సిసి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల నుండి.పేషెంట్లు. ఎక్కువగా వస్తుంటారు కాబట్టి.వారిని దృష్టిలో పెట్టుకొని. అవసరమగు సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి. గోవర్ధన్. బోయిని శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శి ఎట్టి శ్రీనివాస్. మాజీ ఉపసర్పంచ్ మన్నే విట్టల్. దత్తు.మోహన్. గంగయ్య తదితరులు పాల్గొన్నారు..