నవభారత్ న్యూస్.......
ఘనoగా మత్స్య కార దినోత్సవ వేడుకలు
నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్
నగరములోమత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవనంలో కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త మీమ్ అన్సారియా , పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , పర్యాటక శాఖ చైర్మన్
నూకసాని బాలాజీ , ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ,ఫిషరీస్ జెడి తదితరులు పాల్గొన్నారు.