సైన్స్ ఫెయిర్ , చెక్ముకి పరీక్ష సెలెక్ట్ అయినా ఇద్దరు బాలికలు.

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్........

నవభారత్ న్యూస్ ప్రతినిధి రవి....


సైన్స్ ఫెయిర్ , చెక్ముకి పరీక్ష సెలెక్ట్ అయినా ఇద్దరు బాలికలు.



అందోల్ :జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఆందోల్ కీ చెందిన ఒకరు సైన్స్ ఫెయిర్ కి మరొకరు చెక్కుముఖిపరీక్షకు ఎంపిక అయ్యారు.

 జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల అందోల్ గ్రామానికి చెందిన జంగిలి గాయత్రి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అందోల్ మండలం,చెక్ ముఖి ఎగ్జామ్ కి సెలెక్ట్ అయింది, అంతే కాకుండ విద్యార్థులు ఎన్నో పోటీ పరీక్ష లకు మేము ఎప్పుడు కృషి చేస్తాం అని ప్రిన్సిపాల్ రాధబాయ్ అన్నారు, మరియు సంగారెడ్డిలో సైన్స్ ఫెయిర్ సెలెక్ట్ అయినా పెండ తనుశ్రీ, సెలక్ట్ అయ్యారు,గేమ్స్ లో కూడా చాలా ప్రాధాన్యత మా విద్యార్థులకు ఇస్తున్నాం, చెక్ ముఖి పరీక్ష ఎప్పిక ఐనగాయత్రి, కీ మరియు సైన్స్ పేర్ కీ సెలెక్ట్ ఐన తనుశ్రీ కీ వీళ్ళతో పాటు చదువుతున్న విద్యార్ధి జెల్ల దీక్షిత స్వీట్ పెట్టి వాళ్ళకి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు, రాబోయే పదవ తరగతి అందోల్ బాలికల పాఠశాల నుండి త్రిబుల్ ఐటీ కి మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యేవిధంగా పిల్లలకు మంచి విద్యభ్యాసం అందిస్తామని ప్రిన్సిపాల్ రాధా బాయ్ అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top