నవభారత్ న్యూస్......
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సన్మానం
నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్.....
16వ డివిజన్ అండర్ పాస్ బ్రిడ్జ్ కి ఆమోదం తెలిపారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.16 డివిజన్ కార్పొరేటర్ అమర నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు ఉంగరాల రవణయ్య, పార్టీ సీనియర్ నాయకులు గొల్లమూడి వెంకటేశ్వరరావు , ఏఎంఎస్సి మాజీ డైరెక్టర్ శ్రీ మాదాసి చంద్ర , అల్లూరి హరి , కూనం శెట్టి చక్రవర్తి , దావూరి శ్రీనివాసరావు , శశి , ఏకాంబరం , సాయి , తెలుగుదేశం పార్టీ కార్యకర్త చిన్న , తదితరులు పాల్గొన్నారు.