నవభారత్ న్యూస్.......
నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య
సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి.సుదర్శన్ రెడ్డి ఈరోజు పర్యటించారు
సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ పరిధిలోని శివంపేట పోలింగ్ స్టేషన్ను సందర్శించారు ఆందోల్ ఆర్డిఓ ఆఫీసును సందర్శించి అధికారులతో సమావేశమఅయ్యారు ఉపాధ్యాయులు పట్టభద్రుల ఎలక్టోరల్ రూల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆయనతో పాటు పాల్గొన్నారు