నవభారత్ న్యూస్.....
రవాణా మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్....
అమరావతిలోని సెక్రటేరియట్ లో గురువారం ఏపీ రవాణా, క్రీడా,యువజన శాఖ మంత్రి మదనపల్లి రాంప్రసాద్ రెడ్డిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కలిసి కావలి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసిందిగా మంత్రి ని ఆయన కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.