నవభారత్ న్యూస్.......
నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్
పొడపాటి తేజస్వినికి శుభాకాంక్షలు .. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పొడపాటి తేజస్వినిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు శాసనసభ్యులుదామచర్ల జనార్దన్ శుభాకాంక్షలను తెలియజేశారు.